ipad/iphonetopBanner

కథలు

డైనమేట్‌

రచయిత: చందమామ | 8th May, 2009


 

 డైనమేట్‌ను 1866లో స్వీడన్‌కు చెందిన అల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ కనుగొన్నారు.
ఎలక్ట్రిక్ బ్యాటరీని 1800లలో ఇటలీకి చెందిన కౌంట్ అలస్సాండ్రో వోల్టా కనుగొన్నారు.

 

ఆల్ ఫ్రెడ్ నోబెల్

 

జననం అక్టోబర్ 21, 1833
స్టాక్‌హోం, స్వీడన్
మరణం డిసెంబర్ 10, 1896
సన్రెమో, ఇటలీ
వృత్తి రసాయనశాస్త్రవేత్త, ఇంజనీరు, డైనమైట్ను కనుగొన్నవాడు.

 

ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ (21 అక్టోబర్ 1833, స్టాక్‌హోం, స్వీడన్ – 10 డిసెంబర్ 1896, సన్రీమో, ఇటలీ) ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కర్త, మిలిటరీ ఆయుధాల తయారీదారు మరియు డైనమైట్ ఆవిష్కర్త. ఒక పాత ఇనుము మరియు స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఈయన ఆఖరి వీలునామాలో నోబెల్ బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు. కృత్రిమ మూలకము నోబెలియం ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.

 

ఈ కథనం మీకు నచ్చిందా? మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.


సంబంధిత కథలు

BannerBanner